BREAKING
thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి
Date of Publish : 06 October 2026, 01:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

భగవానపురం అంగన్వాడీలో సేవా సంకల్ప్ అభియాన్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Oct, 2026 - 01:36 PM
18 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం తునికిపాడు పంచాయతీ శివారు భగవానపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అంగన్వాడీ కార్యకర్త పదిలం వెంకాయమ్మ తెలిపారు.

ఈ సందర్భంగా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం, ఆరోగ్య సంరక్షణ, వ్యాధి నిరోధక టీకాలు, పూర్వ ప్రాథమిక విద్య, ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకంపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహార పదార్థాలను ప్రదర్శించి వాటి వినియోగం, ప్రయోజనాలపై వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సహాయకురాలు పదిలం రాధమ్మ, చిన్నారులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.