BREAKING
thumb ● కీటకజనిత వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● కీటకజనిత వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు
Date of Publish : 26 September 2026, 07:44 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరులో టీడీపీలో చేరిన పలువురు బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
26 Sep, 2026 - 07:44 AM
5 వీక్షణలు

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు.

మధుసూదన్ నాయుడుకు వేదమంత్రాలతో ఆశీర్వాదం.. వెంకటరమణ స్వామి చిత్రపటం బహూకరణ

 ప్రజాసేవలో మధుసూదన్ నాయుడు మరింత ముందుకు సాగాలి

ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని బ్రాహ్మణుల ఆశీర్వాదం.. రాబోయే ఎన్నికల్లో ఉన్నత పదవులు రావాలని ఆకాంక్ష

పుంగనూరు నియోజకవర్గంలో పలువురు బ్రాహ్మణ సంఘాలకు చెందిన సభ్యులు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వై. మధుసూదన్ నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని మధుసూదన్ నాయుడు సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటరమణ స్వామి చిత్రపటాన్ని మధుసూదన్ నాయుడుకు అందజేశారు. వేదమంత్రాల మధ్య ఆయనకు ఆశీర్వచనాలు అందించి, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు.

మధుసూదన్ నాయుడు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని వారు కోరుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆయనకు ఉన్నత పదవులు లభించాలని శ్రీ వెంకటరమణ స్వామిని ప్రార్థిస్తూ ఆశీర్వదించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.