BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 29 September 2026, 06:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Sep, 2026 - 06:43 PM
9 వీక్షణలు

ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని వర్తక సంఘంలో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి మంగళవారం నిర్వహించే అన్న గోవిందం కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది.

మంగళవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని దివంగత పుల్లఖండం రామమూర్తి–దమయంతి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు పుల్లఖండం చంద్రశేఖర్, కోడలు పద్మావతి కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వహించారు. అలాగే అత్తలూరి సాయి సంతోష్ పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు అత్తలూరి శ్రీనివాస్–అరుణ దంపతులు, డాక్టర్ మేఘన తదితరుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా దేవాలయానికి వచ్చిన భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించారు. ప్రతి మంగళవారం భక్తులకు అన్న ప్రసాదం అందించే కార్యక్రమం నిర్వహించడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మికతతో పాటు సేవా భావాన్ని పెంపొందించేలా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కపిలవాయి జగన్మోహన్‌రావు, వెచ్చ శ్రీనివాసరావు, పుల్లఖండం చంద్రశేఖర్, మిట్టపల్లి పుల్లారావు తదితరులతో పాటు దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.