BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 20 September 2026, 02:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేటలో బుల్లితెర మెగాస్టార్ ఈటీవీ ప్రభాకర్ సందడి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Sep, 2026 - 02:30 PM
16 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట: ప్రముఖ టీవీ సీరియల్ నటుడు, బుల్లితెర మెగాస్టార్ ఈటీవీ ప్రభాకర్ (ప్రభాకర్ పొడకండ్ల) కుటుంబ సభ్యులతో కలిసి విస్సన్నపేటలో సందడి చేశారు. విజయవాడకు వెళ్తున్న క్రమంలో విస్సన్నపేట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రముఖ ఆరుంబాకం టీ–డిగ్రీ కాఫీ సెంటర్ వద్ద ఆయన కాసేపు ఆగారు. టీ సెంటర్ నిర్వాహకురాలు లక్ష్మి ఆయనకు టీ అందించగా, టీ రుచిని మెచ్చుకున్నారు. అనంతరం అక్కడ ఉన్న వారితో సరదాగా ముచ్చటించారు. అభిమానులతో కలిసి ఫొటోలు దిగుతూ ఉల్లాసంగా గడిపారు. తమ అభిమాన నటుడు అనుకోకుండా విస్సన్నపేటకు రావడంతో స్థానికులు, టీ సెంటర్‌కు వచ్చిన వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈటీవీ ప్రభాకర్‌ను చూసేందుకు పలువురు ఆసక్తి చూపించారు.