BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం
Date of Publish : 29 September 2026, 02:54 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

మార్కాపురం జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో SMC ఎన్నికలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
29 Sep, 2026 - 02:54 PM
8 వీక్షణలు

మార్కాపురం: మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల పరిధిలోని పాఠశాలల్లో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల నేపథ్యంలో ఆయా పాఠశాలలకు విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకున్నారు.

ఎన్నికల నిర్వహణకు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నంలోపు ఆయా పాఠశాలల్లో SMC ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, కనిగిరి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికలను అక్టోబర్ 1న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు.