BREAKING
thumb ● ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు.. ఇరిగేషన్ డీఈఈ ఇంటిపై ఏసీబీ సోదాలు thumb ● నెక్కొండ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్ సత్య శారద thumb ● 31 రోజులుగా సమ్మె చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు సాయి సేవాదళ్ అల్పాహార పంపిణీ thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు.. ఇరిగేషన్ డీఈఈ ఇంటిపై ఏసీబీ సోదాలు thumb ● నెక్కొండ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్ సత్య శారద thumb ● 31 రోజులుగా సమ్మె చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు సాయి సేవాదళ్ అల్పాహార పంపిణీ thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి
Test 4
Date of Publish : 28 September 2026, 09:38 am
Posted by : BOYA SWAMY

ఉరుమడ్లలో దోమల నివారణకు ప్రత్యేక శానిటేషన్ చర్యలు చేపట్టాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
28 Sep, 2026 - 09:38 AM
88 వీక్షణలు

చిట్యాల మండలం, ఉరుమడ్ల:

ఉరుమడ్ల గ్రామంలో దోమల బెడద రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. దోమల నియంత్రణకు గ్రామపంచాయతీ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ గ్రామ యువ నాయకుడు జన్నపాల రాము కోరారు.

గ్రామంలోని మురుగు కాలువలను శుభ్రం చేయడంతో పాటు, పలు ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించాలని కోరారు. దోమల నివారణకు అవసరమైన మందులను పిచికారీ చేయడంతో పాటు ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ముఖ్యంగా నివాస ప్రాంతాలు, పాఠశాలల పరిసరాలు, డ్రైనేజీ కాలువలు, ఖాళీ ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. నిల్వ నీటి ప్రాంతాలను గుర్తించి వాటిని తొలగించడం ద్వారా దోమల వృద్ధిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జన్నపాల రాము కోరారు. గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫాగింగ్, దోమల మందు పిచికారీ, మురుగు కాలువల శుభ్రత వంటి కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని గ్రామపంచాయతీ అధికారులను కోరారు.