BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 28 September 2026, 07:08 pm
Posted by : SEETHA KIRAN KUMAR

MGM ఆసుపత్రిలో భద్రతా ఏర్పాట్లపై SPF అధికారుల పరిశీలన

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
28 Sep, 2026 - 07:08 PM
8 వీక్షణలు

ప్రస్తుత భద్రతా చర్యలు, భవిష్యత్ ప్రణాళికలపై సమీక్ష

వరంగల్, సెప్టెంబర్ 28:

వరంగల్‌లోని MGM ఆసుపత్రిలో భద్రతా ఏర్పాట్లను SPF పోలీసు ఉన్నతాధికారులు సోమవారం పరిశీలించారు. ఆసుపత్రిలో ప్రస్తుతం అమలులో ఉన్న భద్రతా చర్యలు, భద్రతాపరంగా ఎదురవుతున్న సమస్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై వారు సమీక్ష నిర్వహించారు.

ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించిన అధికారులు భద్రతా వ్యవస్థకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. ఆసుపత్రిలో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

అనంతరం SPF అధికారులు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతను పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కలిశారు. ఆసుపత్రి భద్రతకు సంబంధించిన అంశాలపై కమిషనర్‌తో చర్చించినట్లు తెలిపారు.

SPF కమాండెంట్ కోటేశ్వరరావు, ఇన్‌స్పెక్టర్ భీమా తదితర అధికారులు ఈ సందర్భంగా పాల్గొన్నారు.