BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 07:43 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

టీ.గుడిపాడులో ఆధ్యాత్మిక శోభ.. అంగరంగ వైభవంగా కార్తీక దీపోత్సవం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 07:43 AM
21 వీక్షణలు

 స్వయంభు జల లింగేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల ప్రత్యేక పూజలు.. 

టీ.గుడిపాడులో ఆధ్యాత్మిక శోభ.. అంగరంగ వైభవంగా కార్తీక దీపోత్సవం స్వయంభు జల లింగేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల ప్రత్యేక పూజలు.. దీపకాంతులతో వెలిగిన ఆలయ ప్రాంగణం

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం తుమ్మగూడెం పంచాయతీ పరిధిలోని టీ.గుడిపాడు గ్రామంలో కొలువైన స్వయంభు శ్రీ జల లింగేశ్వర స్వామి ఆలయం కార్తీక పౌర్ణమి వేడుకలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మంగళవారం సాయంత్రం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలో శాస్త్రదీప లింగార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తుల హరినామ స్మరణలు, శివనామస్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఇటీవల భూగర్భం నుంచి స్వయంభువుగా వెలసిన శ్రీ జల లింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తితో అభిషేకాలు సమర్పించారు. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన కార్తీక పౌర్ణమి రోజున స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపించారు. దీపాలు వెలిగించి శివయ్యకు భక్తిపూర్వకంగా మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా దీపకాంతులతో కళకళలాడుతూ భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది. స్వామివారి దివ్యదర్శనం, ప్రత్యేక పూజలతో టీ.గుడిపాడులో పండుగ వాతావరణం నెలకొంది.