మునుగోడులో శ్రీ చరణ్ టెక్స్టైల్స్ మెన్స్ వేర్ షాప్ ప్రారంభం
తెలంగాణ
/
నల్గొండ
/
మునుగోడు
మునుగోడు, సెప్టెంబరు 28: మునుగోడు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం చౌరస్తాలో శ్రీ చరణ్ టెక్స్టైల్స్ మెన్స్ వేర్ షాప్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నల్గొండ పార్లమెంటరీ ఇన్‌చార్జ్ కంచర్ల కృష్ణారెడ్డి హాజరయ్యారు.
కార్యక్రమంలో మునుగోడు టీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిట్యాల మాజీ జెడ్పీటీసీ సుంకరి ధనమ్మ, యాదగిరిగౌడ్‌తో పాటు మునుగోడు టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
షాప్ నిర్వాహకులకు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా స్థానికులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.