BREAKING
thumb ● 36 రోజుల అనుష్ఠాన దీక్షను పూర్తి చేసిన శ్రీ కేదారనంద స్వాములు thumb ● కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం thumb ● ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ మను చౌదరి thumb ● జెండా దిమ్మె ఏర్పాటుకు అడ్డంకులపై తురక కాశ సంక్షేమ సంఘం నిరసన thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● గుంటూరు నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రమాణ స్వీకారం thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● 36 రోజుల అనుష్ఠాన దీక్షను పూర్తి చేసిన శ్రీ కేదారనంద స్వాములు thumb ● కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం thumb ● ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ మను చౌదరి thumb ● జెండా దిమ్మె ఏర్పాటుకు అడ్డంకులపై తురక కాశ సంక్షేమ సంఘం నిరసన thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● గుంటూరు నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రమాణ స్వీకారం thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు
Test 4
Date of Publish : 23 November 2026, 05:28 pm
Posted by : NUNE SRIKANTH

36 రోజుల అనుష్ఠాన దీక్షను పూర్తి చేసిన శ్రీ కేదారనంద స్వాములు

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
23 Nov, 2026 - 05:28 PM
5 వీక్షణలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు దర్శనం.. 24న ఉదయం నుంచి ఆశీర్వచనాలు

నందిపేట్: నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం పలుగుట్ట గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ కేదారనంద స్వాముల వారు 36 రోజుల అనుష్ఠాన దీక్షను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నవంబర్ 23, సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

అనంతరం నవంబర్ 24, మంగళవారం ఉదయం 8 గంటల నుంచి స్వాముల వారు భక్తులకు బొట్టు పెట్టి ఆశీస్సులు అందజేయనున్నారు. ఈ పవిత్ర సందర్భంలో స్వామివారి దర్శనం చేసుకుని ఆశీర్వాదాలు పొందేందుకు భక్తులు తరలిరావాలని ఆలయ కమిటీ కోరింది.

ఈ సందర్భంగా భక్తుల కోసం అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు. 24వ తేదీతో పాటు ప్రతిరోజూ అన్నప్రసాదం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

36 రోజుల అనుష్ఠాన దీక్షను పూర్తి చేసుకున్న స్వాముల వారి దర్శనం, ఆశీర్వచనాల కార్యక్రమానికి భక్తులు హాజరై ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.