BREAKING
thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు
Test 4
Date of Publish : 23 November 2026, 09:13 am
Posted by : ANTHATI NARENDAR

చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Anthati Narendar Chityala Town
23 Nov, 2026 - 09:13 AM
96 వీక్షణలు

హైదరాబాద్ వెళ్లేందుకు వీసా తీసుకోవాలా? పోలీసులను ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి

తెలంగాణ భవన్ సమావేశానికి వెళ్తుండగా చిట్యాల వద్ద వాహనం అడ్డగింత

చిట్యాల:

తెలంగాణ భవన్‌లో నిర్వహిస్తున్న సమావేశానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనాన్ని చిట్యాల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ముందుకు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.

దీంతో పోలీసుల తీరుపై కంచర్ల భూపాల్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తున్న సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తున్న తమను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను ప్రశ్నించారు. హైదరాబాద్ వెళ్లాలంటే వీసా తీసుకోవాలా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో సమావేశాలకు హాజరయ్యే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సమావేశానికి వెళ్లకుండా ఈ విధంగా అడ్డుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.