BREAKING
thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు thumb ● చాగలమర్రిలో టీడీపీ నాయకులపై దాడి.. పలువురికి గాయాలు thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు thumb ● చాగలమర్రిలో టీడీపీ నాయకులపై దాడి.. పలువురికి గాయాలు thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు?
Test 4
Date of Publish : 22 November 2026, 11:37 pm
Posted by : MOOLA RAJENDRA REDDY

చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
Moola Rajendra Reddy Allagadda Mandal
22 Nov, 2026 - 11:37 PM
10 వీక్షణలు

ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకొని కర్రలతో దాడి చేశారంటూ 17వ వార్డు అభ్యర్థి షాహీన్ ఆరోపణ

చాగలమర్రి:

చాగలమర్రిలో ఆదివారం ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. తన వార్డులో ప్రచారం నిర్వహిస్తుండగా టీడీపీ నాయకులు అడ్డుకొని దాడికి పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ 17వ వార్డు అభ్యర్థి షాహీన్ ఆరోపించారు. ఈ ఘటనలో కర్రలతో దాడి చేయడంతో ఏడుగురు పార్టీ కార్యకర్తలు గాయపడినట్లు ఆమె తెలిపారు.

ఇదిలా ఉండగా, ఉయ్యాలవాడ మండలం పెద్దయ్యమ్మనూరులో జరిగిన ఘటనను మరువక ముందే మరోసారి చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి జరగడాన్ని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు.

ఎన్నికల ప్రచార సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై రాజకీయంగా చర్చ మొదలైంది. దాడి ఘటనకు సంబంధించి ఇరు వర్గాల స్పందన, పోలీసుల అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.