BREAKING
thumb ● చాగలమర్రిలో టీడీపీ నాయకులపై దాడి.. పలువురికి గాయాలు thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● చాగలమర్రిలో టీడీపీ నాయకులపై దాడి.. పలువురికి గాయాలు thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి
Test 4
Date of Publish : 23 November 2026, 06:04 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో గండికోటలో విద్యార్థులకు సాహస క్రీడల్లో శిక్షణ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Nov, 2026 - 06:04 AM
9 వీక్షణలు

ఆత్మవిశ్వాసం, ధైర్యం, నాయకత్వ లక్షణాల పెంపునకు ప్రత్యేక శిబిరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా గండికోటలో సమగ్ర శిక్షా, ఆంధ్రప్రదేశ్ సహకారంతో అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నవంబర్ 20 నుంచి 22 వరకు నిర్వహించిన మూడు రోజుల సాహస క్రీడల శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసింది. జిల్లాలోని 30 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 8, 9 తరగతుల 60 మంది విద్యార్థులు ఈ శిబిరంలో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు విద్యార్థులకు శిబిర జీవనం, ప్రథమ చికిత్స, బృంద సవాళ్లు, వివిధ సాహస క్రీడల్లో శిక్షణ అందించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం, నాయకత్వ లక్షణాలు, బృంద స్ఫూర్తి, స్వావలంబన పెంపొందించడమే ఈ శిబిరం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. చదువుతో పాటు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే నైపుణ్యాలను పెంపొందించడంలో ఇలాంటి శిక్షణ శిబిరాలు దోహదపడతాయని పేర్కొన్నారు. శిబిరం ముగింపు సందర్భంగా పాల్గొన్న విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేశారు.