BREAKING
thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు thumb ● చాగలమర్రిలో టీడీపీ నాయకులపై దాడి.. పలువురికి గాయాలు thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు thumb ● చాగలమర్రిలో టీడీపీ నాయకులపై దాడి.. పలువురికి గాయాలు thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు?
Test 4
Date of Publish : 22 November 2026, 11:32 pm
Posted by : MOOLA RAJENDRA REDDY

చాగలమర్రిలో టీడీపీ నాయకులపై దాడి.. పలువురికి గాయాలు

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
Moola Rajendra Reddy Allagadda Mandal
22 Nov, 2026 - 11:32 PM
7 వీక్షణలు

దాడికి పాల్పడిన వారు పోలీసులకు లొంగిపోవాలి.. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలి: అఖిలప్రియ

చాగలమర్రి:

చాగలమర్రిలో టీడీపీ నాయకులపై దాడి జరిగిందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆరోపించారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా, వారిని మెరుగైన వైద్యం కోసం కడపకు తరలించినట్లు ఆమె వెల్లడించారు.

ఈ ఘటనపై స్పందించిన భూమా అఖిలప్రియ.. దాడికి పాల్పడిన వారు స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని సూచించారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రాజకీయ విభేదాలను రాజకీయంగానే ఎదుర్కోవాలని, దాడులు, ఘర్షణలకు తావివ్వకూడదని ఆమె పేర్కొన్నారు. చాగలమర్రిలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించవద్దని వైఎస్సార్‌సీపీ నాయకులకు విజ్ఞప్తి చేశారు.