BREAKING
thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు thumb ● చాగలమర్రిలో టీడీపీ నాయకులపై దాడి.. పలువురికి గాయాలు thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు thumb ● చాగలమర్రిలో టీడీపీ నాయకులపై దాడి.. పలువురికి గాయాలు thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు?
Test 4
Date of Publish : 23 November 2026, 06:04 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బెంగళూరులో షర్మిలను అడ్డుకున్న పోలీసులు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Nov, 2026 - 06:04 AM
14 వీక్షణలు

యలహంక నివాసానికి వెళ్లేందుకు కోర్టు అనుమతి లేదని స్పష్టీకరణ

బెంగళూరు: యలహంక నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన షర్మిలను బెంగళూరు ఎయిర్‌ఫోర్స్‌ క్రాస్‌ వద్ద కర్ణాటక పోలీసులు అడ్డుకున్నారు. మేడం, కోర్టు ఆదేశాలు ఉన్నాయని, యలహంక నివాసం వైపు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా సహకరించాలని కోరారు.

పోలీసులు ఆమెను ఎయిర్‌ఫోర్స్‌ క్రాస్‌ వద్దే నిలిపివేసి, యలహంకకు వెళ్లే మార్గంలో అనుమతించలేదు. ఈ పరిణామంతో అక్కడ కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం షర్మిల కుటుంబ సభ్యులతో కలిసి మరో ప్రాంతానికి వెళ్లినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.