BREAKING
thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు thumb ● చాగలమర్రిలో టీడీపీ నాయకులపై దాడి.. పలువురికి గాయాలు thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు thumb ● చాగలమర్రిలో టీడీపీ నాయకులపై దాడి.. పలువురికి గాయాలు thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు?
Test 4
Date of Publish : 22 November 2026, 11:41 pm
Posted by : MOOLA RAJENDRA REDDY

చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత..

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
Moola Rajendra Reddy Allagadda Mandal
22 Nov, 2026 - 11:41 PM
12 వీక్షణలు

దాడులు, దుకాణాలకు నిప్పంటించారంటూ వైఎస్సార్‌సీపీ నేతల ఆరోపణలు

బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన గంగుల ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

ఆళ్లగడ్డ, నవంబర్ 23:

ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రి మండల కేంద్రంలో రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారని, కార్యకర్తలకు చెందిన దుకాణాలకు నిప్పంటించారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు. ఈ ఘటనతో చాగలమర్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దాడి ఘటనలో బాధితులుగా పేర్కొంటున్న కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ నేత గంగుల ప్రభాకర్ రెడ్డి చాగలమర్రికి వెళ్లారు. అయితే ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ రాజకీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఘటన నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. దాడులు, దుకాణాలకు నిప్పంటించినట్లు వచ్చిన ఆరోపణలపై పోలీసుల అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.