BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 23 November 2026, 06:00 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

యలహంక ప్యాలెస్ ఆస్తులపై కొత్త వివాదం.

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Nov, 2026 - 06:00 AM
15 వీక్షణలు

జగన్ కుమార్తెల పేరిట గిఫ్ట్ డీడ్‌ యలహంక ప్యాలెస్ ఆస్తుల వ్యవహారం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. ఈ ఆస్తుల విషయంలో వైఎస్ షర్మిలకు సంబంధించి కొత్త పరిణామం చోటుచేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. యలహంకలోని భూమిని జగన్ కుమార్తెలైన హర్షా, వర్షా పేర్లపై గిఫ్ట్ డీడ్‌ ద్వారా బదిలీ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈసీ సుగుణమ్మ పేరుతో ఈ గిఫ్ట్ డీడ్‌ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా యలహంక ప్యాలెస్, దానికి సంబంధించిన ఆస్తులపై షర్మిల హక్కుల గురించి రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే ఆస్తులు కుమార్తెల పేర్లపైకి బదిలీ అయినట్లు వస్తున్న వార్తలు ఈ వివాదానికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చాయి. ఇప్పటికే యలహంక ఆస్తుల ప్రాంగణంలోకి ప్రవేశించవద్దంటూ కోర్టు ఆదేశాలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జగన్ కుటుంబానికి చెందిన ఆస్తుల వ్యవహారం, షర్మిల తదుపరి నిర్ణయం ఎలా ఉండబోతున్నాయన్న అంశాలపై ఆసక్తి నెలకొంది. అయితే గిఫ్ట్ డీడ్ వివరాలు, కోర్టు ఆదేశాల తాజా పరిస్థితిపై అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది.