BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 23 November 2026, 06:00 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జేఈఈ మెయిన్ దరఖాస్తులకు నేటితో ముగియనున్న గడువు..

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Nov, 2026 - 06:00 AM
10 వీక్షణలు

13.10 లక్షలు దాటిన దరఖాస్తులు జేఈఈ మెయిన్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కీలక సమాచారం. సాధారణ రిజిస్ట్రేషన్ గడువు ఆదివారం రాత్రి 11:50 గంటలకు ముగియనుంది. ఇప్పటివరకు ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసిన అభ్యర్థుల సంఖ్య 13.10 లక్షలు దాటింది. మొత్తంగా 15 లక్షలకు పైగా అభ్యర్థుల నుంచి దరఖాస్తు పత్రాలు అందినట్లు సమాచారం. సాధారణ గడువులోగా దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులకు మరో అవకాశం కల్పించారు. నవంబర్ 23 నుంచి 26వ తేదీ వరకు రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దరఖాస్తు సమయంలో గుర్తింపు ధ్రువీకరణకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అభ్యర్థులు డిజిలాకర్ ద్వారా లాగిన్ కావాలని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) సూచించింది. చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు ఎదురుకాకుండా అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది.