BREAKING
thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు
Test 4
Date of Publish : 23 November 2026, 09:17 am
Posted by : THALLAPALLI LAKSHMANA

గుడిమెట్ల బాబుకు మద్దతుగా డా. దద్దాల నారాయణ యాదవ్ ఇంటింటి ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / హనుమంతునిపాడు
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
23 Nov, 2026 - 09:17 AM
23 వీక్షణలు

మహమ్మదాపురంలో వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం

ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి

హనుమంతులపాడు:

హనుమంతులపాడు మండలం మహమ్మదాపురం గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గుడిమెట్ల బాబుకు మద్దతుగా నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ డా. దద్దాల నారాయణ యాదవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని ప్రజలను, ఓటర్లను నేరుగా కలుసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో గుడిమెట్ల బాబు ఉంగరం గుర్తుపై పోటీ చేస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి ఆయనకు మద్దతు తెలపాలని పార్టీ నాయకులు ఓటర్లను కోరారు.

అదేవిధంగా వైఎస్సార్‌సీపీ మద్దతుతో పోటీ చేస్తున్న వార్డు సభ్యుల అభ్యర్థుల వివరాలను కూడా ప్రజలకు తెలియజేస్తూ ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ఓటర్లను కలిసి అభ్యర్థుల తరఫున ఓట్లు అభ్యర్థించారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పంచాయతీ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.