BREAKING
thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు
Test 4
Date of Publish : 23 November 2026, 08:19 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

రక్తదానం ద్వారా ప్రాణదానం చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
23 Nov, 2026 - 08:19 AM
20 వీక్షణలు

మాజీ AISF రాష్ట్ర ఉపాధ్యక్షులు

పుంగనూరులో నవంబర్ 23న AISF ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

19వసారి రక్తదానం చేయనున్న మాజీ AISF రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. టి. జనార్దన్

అన్నమయ్య జిల్లా, పుంగనూరు:

రక్తదానం ద్వారా ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడటం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని మాజీ AISF రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. టి. జనార్దన్ పేర్కొన్నారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ సోమవారం పుంగనూరులోని శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు.

ఈ శిబిరంలో డా. టి. జనార్దన్ స్వయంగా రక్తదానం చేయనున్నారు. ఆయన తన జీవితంలో 19వసారి రక్తదానం చేయడం విశేషం. రక్తదానం అనేది కేవలం సేవా కార్యక్రమం మాత్రమే కాదని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన ఎంతోమందికి ప్రాణదానం చేసే గొప్ప మానవతా కార్యక్రమమని ఆయన తెలిపారు.

యువతలో రక్తదానంపై అవగాహన పెంపొందించడం, అత్యవసర సమయాల్లో రక్తం అందక ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా చూడాలనే లక్ష్యంతో ఈ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రక్తదానంపై ఉన్న అపోహలను వీడి, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

విద్యార్థులు, యువత, ప్రజాస్వామ్యవాదులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో శిబిరానికి హాజరై రక్తదానం చేయాలని కోరారు. రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

రక్తదానం చేయండి – ప్రాణదాతలుగా నిలవండి!

డా. టి. జనార్దన్