BREAKING
thumb ● జెండా దిమ్మె ఏర్పాటుకు అడ్డంకులపై తురక కాశ సంక్షేమ సంఘం నిరసన thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● గుంటూరు నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రమాణ స్వీకారం thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● జెండా దిమ్మె ఏర్పాటుకు అడ్డంకులపై తురక కాశ సంక్షేమ సంఘం నిరసన thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● గుంటూరు నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రమాణ స్వీకారం thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు
Test 4
Date of Publish : 23 November 2026, 01:15 pm
Posted by : SIVA RAJ

గుంటూరు నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
Siva Raj Guntur west Constituency Reporter
23 Nov, 2026 - 01:15 PM
8 వీక్షణలు

76 డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి బాధ్యతలు స్వీకరించిన నూతన మేయర్

గుంటూరు: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంసీ) నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.

గుంటూరు జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయి కాంత్ వర్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నూతన మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణతో పాటు నగరంలోని 76 డివిజన్ల నుంచి ఎన్నికైన కార్పొరేటర్లతో కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మేయర్, కార్పొరేటర్లు తమ బాధ్యతలను అధికారికంగా స్వీకరించారు.

ఈ కార్యక్రమానికి పలువురు శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు హాజరయ్యారు. నూతన మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణతో పాటు కార్పొరేటర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.

నూతన మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారంతో గుంటూరు నగరపాలక సంస్థలో కొత్త పాలకవర్గం బాధ్యతలు చేపట్టింది.