BREAKING
thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం
Test 4
Date of Publish : 11 November 2026, 10:46 am
Posted by : PABBINEEDI B SANKAR

నీటి సంరక్షణపై విద్యార్థుల అవగాహన ర్యాలీ నీటిని వృథా చేయొద్దు..

తెలంగాణ
/ సంగారెడ్డి
Reporter
Pabbineedi B Sankar Tellapur Mandal
11 Nov, 2026 - 10:46 AM
18 వీక్షణలు

ప్రతి నీటి బొట్టును పొదుపు చేయాలి

నీటి ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తూ విద్యార్థులు నీటి సంరక్షణపై న్యూ యమ్ ఐ జి  కాలనీ లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ కిడ్స్, ఎస్‌పీఎస్ స్కూల్ విద్యార్థులు పాల్గొని నీటిని వృథా చేయవద్దని, ప్రతి నీటి బొట్టును పొదుపు చేయాలని నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు నీటి ఆవశ్యకతను వివరిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. భవిష్యత్ తరాలకు నీటి కొరత ఏర్పడకుండా ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు బాధ్యతగా కృషి చేయాలని కార్యక్రమంలో పాల్గొన్నవారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ టీ. భాస్కర్, సామాజిక కార్యకర్తలు వినయ్ కుమార్, అరుణ గోగులమండ, త్రివేణ్ కుమార్, ప్రవీణ్ కుమార్, శశిధర్, అగస్టిన్ తదితరులు పాల్గొన్నారు.