BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 28 September 2026, 08:10 pm
Posted by : SEETHA KIRAN KUMAR

వేస్ట్ టు ఆర్ట్ లో విద్యార్థుల సృజనాత్మకతకు ప్రశంసలు

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
28 Sep, 2026 - 08:10 PM
10 వీక్షణలు

వరంగల్: స్వచ్ఛత హి సేవా–2026 కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘వేస్ట్ టు ఆర్ట్’ ప్రదర్శన ఆకట్టుకుంది. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు వ్యర్థ పదార్థాలను పునర్వినియోగించి రూపొందించిన సృజనాత్మక కళాకృతులను ప్రదర్శించారు.

ఈ ప్రదర్శనను GWMC కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి విద్యార్థుల ప్రతిభను అభినందించారు. వ్యర్థ పదార్థాల పునర్వినియోగం, రీసైక్లింగ్‌పై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడం అభినందనీయమన్నారు.

స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు స్వచ్ఛ, పచ్చని వరంగల్ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని కమిషనర్ సూచించారు.

ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో విద్యార్థులు రూపొందించిన వివిధ కళాకృతులను అధికారులు పరిశీలించారు.