BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 30 April 2026, 10:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

టీఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీకి గ్రీన్ సిగ్నల్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 10:16 PM
138 వీక్షణలు

టీఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీకి గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో కొత్త రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ స్థాపన కోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తూ పలు పేర్లను సూచించారు. అందులో భాగంగా తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి వంటి పేర్లను అప్లికేషన్‌లో పొందుపరిచారు.

ఈ జాబితాలో మూడో ఎంపికగా ఉన్న తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పేరుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపినట్లు సమాచారం. దీంతో కొత్త పార్టీ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

ఈ నిర్ణయంపై తెలంగాణ రక్షణ సేన నాయకులు ఆనందం వ్యక్తం చేస్తూ, విధి కల్వకుంట్ల కవిత వైపు నిలిచి టీఆర్ఎస్ పేరు ఆమెకు వచ్చేలా చేసిందని పేర్కొన్నారు. పార్టీ స్థాపనతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు కనిపించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.