BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 21 August 2026, 06:58 pm
Posted by : ఈడూరి డేవిడ్

టిడిపి నాయకులతో సమావేశం

ఆంధ్రప్రదేశ్
Reporter
ఈడూరి డేవిడ్ గోపాలపురం నియోజకవర్గ ప్రతినిధి
21 Aug, 2026 - 06:58 PM
54 వీక్షణలు

టిడిపి నాయకులతో సమావేశం

గోపాలపురం నియోజకవర్గ కార్యాలయంలో టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించాను.

ఈ సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, స్థానిక సమస్యల పరిష్కారం తదితర అంశాలపై నాయకులతో చర్చించాను. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణ, పార్టీ శ్రేణుల సన్నద్ధత, గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించాం.

ఈ సందర్భంగా గోపాలపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఒకరోజు పాదయాత్ర నిర్వహించాలని సమావేశానికి హాజరైన టీడీపీ నాయకులు ఏకగ్రీవంగా నిర్ణయించారు.

త్వరలోనే కూటమి నాయకులతో కూడా సమావేశం ఏర్పాటు చేసి, అందరి సమన్వయంతో భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తాం. ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కూటమి శ్రేణులన్నీ ఐక్యంగా ముందుకు సాగుతాం.