BREAKING
thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి
Date of Publish : 06 October 2026, 09:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విజయవాడ ఉత్సవ్–2026కు తమిళనాడు సీఎంకు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Oct, 2026 - 09:25 PM
5 వీక్షణలు

అక్టోబర్‌ 11 నుంచి 20వ తేదీ వరకు విజయవాడలో నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్‌–2026కు ముఖ్య అతిథిగా హాజరు కావాలని తమిళనాడు ముఖ్యమంత్రి టి.ఎస్. జోసెఫ్‌ విజయ్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరఫున ఏపీకి చెందిన పార్లమెంట్‌ సభ్యులు ఆహ్వానించారు.

చెన్నైలోని తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయంలో టి.ఎస్. జోసెఫ్‌ విజయ్‌ను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, అమలాపురం ఎంపీ జి.ఎం.సి. హరీష్‌ బాలయోగి, విజయవాడ ఉత్సవ్‌ కమిటీ చైర్మన్‌ కె. మురళి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉత్సవ్‌కు సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.

విజయవాడలో పది రోజుల పాటు నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్‌–2026కు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రిని వారు కోరారు. తెలుగు రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, సాహిత్యం, ఆహార వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.