BREAKING
thumb ● చామల రంగనాయకమ్మకు రామన్నపేట కాంగ్రెస్ నేతల నివాళులు thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● చామల రంగనాయకమ్మకు రామన్నపేట కాంగ్రెస్ నేతల నివాళులు thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
Test 4
Date of Publish : 02 October 2026, 09:48 pm
Posted by : SIVA RAJ

పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్ / గుంటూరు
Reporter
Siva Raj Guntur west Constituency Reporter
02 Oct, 2026 - 09:48 PM
38 వీక్షణలు

గుంటూరు: పట్టాభిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో పేకాట నిర్వహిస్తున్న స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. విజయపురి కాలనీ 4వ లైన్‌లోని ఓ ఇంటి మొదటి అంతస్తులో పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో శుక్రవారం మధ్యాహ్నం 3.40 గంటలకు ఈ దాడి నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

టాస్క్‌ఫోర్స్ సీఐ-2 పర్యవేక్షణలో పట్టాభిపురం ఏఎస్సై, పోలీసు సిబ్బంది కలిసి దాడి చేపట్టారు. ఈ సందర్భంగా పేకాట నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తున్న ఏ.కళ్యాణ్, గుజ్జనగుండ్లతో పాటు మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

దాడిలో రూ.34,550 నగదు, తొమ్మిది సెల్‌ఫోన్లు, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులతో పాటు స్వాధీనం చేసుకున్న నగదు, వస్తువులను తదుపరి విచారణ, చట్టపరమైన చర్యల కోసం పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌కు అప్పగించినట్లు తెలిపారు.

పేకాటతో పాటు చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిఘా కొనసాగిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.