BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 08:32 pm
Posted by : NAGARAJU GADE

సంతకవిటి మండలంలో టీడీపీ అభ్యర్థుల విజయం.. నాయకులు, కార్యకర్తల సంబరాలు

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Nagaraju Gade Santhakaviti Mandal
07 Nov, 2026 - 08:32 PM
11 వీక్షణలు

ఎంపీటీసీ అభ్యర్థి కొల్లా యశష్ కుమార్‌కు 1,661 ఓట్ల మెజారిటీ

విజయనగరం (ఎన్ టుడే న్యూస్): విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలోని మామిడిపల్లి ఎంపీటీసీ స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొల్లా యశష్ కుమార్ 1,661 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జిల్లా స్థాయిలో అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థిగా ఆయన నిలిచినట్లు సమాచారం.

అలాగే సంతకవిటి మండల జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి వల్లూరు సంగీత 5,686 ఓట్లతో విజయం సాధించారు.

ఎంపీటీసీ అభ్యర్థి కొల్లా యశష్ కుమార్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొల్లా అప్పలనాయుడుకు తనయుడు.

ఈ విజయాలతో సంతకవిటి మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకుంటున్నారు.