BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 05:09 pm
Posted by : P GAJENDRA BABU

శ్రీకాళహస్తిలో టీడీపీ–ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
P Gajendra Babu Srikalahasthi Constituency Reporter
20 Nov, 2026 - 05:09 PM
45 వీక్షణలు

5వ వార్డులో చైర్మన్ అభ్యర్థి పేట బాలాజీ, కౌన్సిలర్ అభ్యర్థి కంటా రమేష్‌కు మద్దతుగా ప్రచారం

శ్రీకాళహస్తి, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్):

శ్రీకాళహస్తి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 5వ వార్డులో తెలుగుదేశం పార్టీ–ఎన్డీఏ కూటమి నాయకులు ప్రచారం నిర్వహించారు. కూటమి చైర్మన్ అభ్యర్థి పేట బాలాజీ, 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కంటా రమేష్ విజయాన్ని ఆకాంక్షిస్తూ నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు జి. దశరథ ఆచారి, మాసారపు సుబ్బయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వార్డు పరిధిలోని ప్రజలను కలుసుకుని, ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారు.

ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ–ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.