BREAKING
thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
Test 4
Date of Publish : 26 November 2026, 01:22 pm
Posted by : MOOLA RAJENDRA REDDY

జమ్ములదిన్నెలో ఉద్రిక్తత.. పోలింగ్ నిలిపివేత

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
Moola Rajendra Reddy Allagadda Mandal
26 Nov, 2026 - 01:22 PM
15 వీక్షణలు

రిగ్గింగ్‌ను అడ్డుకునే క్రమంలో దాడులు జరిగాయంటూ టీడీపీ ఆరోపణ

ఆళ్లగడ్డ:

ఆళ్లగడ్డ మండలం జమ్ములదిన్నెలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ మద్దతుదారులు రిగ్గింగ్‌కు పాల్పడుతుండగా టీడీపీ నాయకులు అడ్డుకున్నారని, దీంతో వారిపై కారం చల్లి దాడులకు పాల్పడ్డారని టీడీపీ ఆరోపించింది.

ఈ ఘటనపై టీడీపీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, దాడుల సమయంలో కొందరు ‘రప్పా రప్పా’ అంటూ రెచ్చిపోయారని ట్వీట్ చేసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో జమ్ములదిన్నెలో పోలింగ్‌ను నిలిపివేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భద్రతా చర్యలు చేపట్టారు.