BREAKING
thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు
Date of Publish : 16 August 2026, 06:59 am
Posted by : GODDUMARRI SREEDHAR

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం

ఆంధ్రప్రదేశ్
Reporter
GODDUMARRI SREEDHAR Thadimarri Mandal
16 Aug, 2026 - 06:59 AM
77 వీక్షణలు

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం 

సత్యసాయి జిల్లా :అభినందన పత్రం అందుకున్న  తాడిమర్రి మండలానికి చెందిన జి పెద్దన్న, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ సీనియర్ అసిస్టెంట్ , వివిధ నిర్మాణ పనుల్లో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ, పనుల పురోగతికి విశేషంగా కృషి చేసిన శ్రీ జి.పెద్దన్నగారికి 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సూపరిండెంట్ ఇంజనీర్ పంచాయతీరాజ్ వైసీ సుబ్బరాయుడు ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రశంసాపత్రం అందుకోవడం పట్ల జి. పెద్దన్న ఆనందం వ్యక్తం చేశారు. తోటి ఉద్యోగులు, సిబ్బంది ఆయనను అభినందించారు.