BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 06:42 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తాడిమర్రిలో బీజేపీకి షాక్.. ఎంపీపీ, వైస్ ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ రెబల్స్!

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Nov, 2026 - 06:42 AM
37 వీక్షణలు

శ్రీసత్యసాయి జిల్లా, నవంబర్ 20: తాడిమర్రి మండల ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల్లో అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన ఎంపీపీ స్థానాన్ని టీడీపీ రెబల్స్ కైవసం చేసుకున్నారు. ఎంపీపీగా కూచి నాగవేణి, వైస్ ఎంపీపీగా పద్మావతి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా నిలవాల్సిన టీడీపీ ఎంపీటీసీలు అనూహ్యంగా టీడీపీ రెబల్ అభ్యర్థులకు ఓటు వేయడంతో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పొత్తులో భాగంగా తమకు కేటాయించిన పదవులను దక్కించుకోవడంలో బీజేపీ విఫలమవడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కూటమిలో అంతర్గతంగా నెలకొన్న రాజకీయ పరిణామాలు ఈ ఎన్నికతో మరోసారి వెలుగులోకి వచ్చాయి

.