BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 01 August 2026, 07:11 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణలో అందుబాటులో ఫ్యామిలీ సర్టిఫికెట్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Aug, 2026 - 07:11 PM
59 వీక్షణలు

తెలంగాణలో అందుబాటులో ఫ్యామిలీ సర్టిఫికెట్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ ఫ్యామిలీ రిజిస్టర్ (ఈఎఫ్‌ఆర్) విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో రేషన్ కార్డు సంఖ్యనే కుటుంబ గుర్తింపు సంఖ్య (ఫ్యామిలీ ఐడీ)గా పరిగణిస్తారు. 18 ఏళ్లు నిండిన కుటుంబ సభ్యులు మీసేవ కేంద్రం లేదా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

తహసీల్దార్ ఆమోదం అనంతరం ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సర్టిఫికెట్ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరగడంతో పాటు, కుటుంబ సభ్యుల వివరాల ధ్రువీకరణకు కూడా ఉపయోగపడుతుంది.