BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 21 August 2026, 07:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో ఘనంగా జాతీయ వృద్ధుల దినోత్సవం.. 40 మంది వృద్ధులకు చీరల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Aug, 2026 - 07:59 PM
76 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలంలో జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తిరువూరులోని ఐడియాస్ సేవా సంస్థ ప్రాంగణంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వయోవృద్ధులను సన్మానించి వారికి చీరలను పంపిణీ చేశారు.

తిరువూరు పట్టణంలోని భగత్ సింగ్ కాలనీ, అశోక్ నగర్, వడ్డెర కాలనీ, జంగాల కాలనీ, బైపాస్ రోడ్, మాలపల్లి ప్రాంతాలకు చెందిన 40 మంది వయోవృద్ధులకు చీరలు అందజేశారు. వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి కనీస ధర్మమని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉయ్యూరు అనసూయ, మానవ హక్కుల సంఘం కార్యదర్శి రాధమ్మ, హృదయ మేరీ రాణి తదితరులు పాల్గొన్నారు. వృద్ధుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని వారు కోరారు.