BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 05:41 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

ఓటు వేసి ఆదరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు: రాయణి ధనలక్ష్మి

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / హనుమంతునిపాడు
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
07 Nov, 2026 - 05:41 PM
24 వీక్షణలు

ఎన్నికల్లో సహకరించిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు

హనుమంతునిపాడు (ఎన్ టుడే న్యూస్): హనుమంతునిపాడు మండలంలో జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తనను ఓటు వేసి ఆదరించిన ప్రతి ఒక్కరికీ రాయణి ధనలక్ష్మి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనకు మద్దతుగా నిలిచి, ఎన్నికల సమయంలో సహకరించిన మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో తనకు ఓటు వేసి ఆశీర్వదించిన ఓటర్లందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరి సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.

ముఖ్యంగా కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ దదాల నారాయణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఎదురైన పరిస్థితులు, చేసిన పోరాటం గురించి కనిగిరి నియోజకవర్గ ప్రజలకు తెలుసని పేర్కొన్నారు.

ఎన్నికల్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ పోరాటం చేశామని, ఈ క్రమంలో ఎదురైన అనుభవాలు తమకు ఎంతో నేర్పించాయని తెలిపారు. ప్రజల ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలే తమకు కొండంత బలమని పేర్కొన్నారు.

తనపై చూపిన ఆదరాభిమానాలు, అందించిన సహకారానికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. భవిష్యత్తులోనూ ప్రజల ప్రేమాభిమానాలు ఇలాగే కొనసాగాలని రాయణి ధనలక్ష్మి కోరారు.