BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 12:07 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కార్తీక పౌర్ణమి వేళ నాధనాదేశ్వర స్వామికి రెడ్యం కుటుంబం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 12:07 PM
15 వీక్షణలు

ప్రత్యేక అభిషేకం వైఎస్‌ జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేక పూజలు 

ఏలూరు జిల్లా, ఖాజీపేట: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖాజీపేట మండలంలోని శ్రీనాధనాదేశ్వర స్వామి కోనలో వెలసిన స్వయంభూ నాధనాదేశ్వర స్వామికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. మంగళవారం రాత్రి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, ఆయన సతీమణి లక్ష్మీ ప్రసన్న, కుమారుడు రెడ్యం వెంకట సాయి ప్రత్యూష రెడ్డి స్వామివారిని దర్శించుకుని అభిషేకం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ పురోహితులు శాస్త్రోక్తంగా అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి, అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా రెడ్యం వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని, రాష్ట్రంలో ప్రస్తుత పాలన ముగిసి తమ పార్టీ ఆశించిన మార్పు రావాలని ఆకాంక్షిస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.