BREAKING
thumb ● మహేశ్వరం మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించాలి thumb ● జటబోయిన ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయాధికారుల బదిలీలు thumb ● కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సామాన్య కార్యకర్తకు అవకాశం.. తోటకూర సుబ్బరాజు ప్రచారానికి పార్టీ శ్రేణుల మద్దతు thumb ● పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు thumb ● ర్యాలి హైస్కూల్లో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం thumb ● ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్‌–టీచర్ సమావేశాలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్ thumb ● రెండు ప్రధాన రహదారులకు జాతీయ హోదా కల్పించాలి: ఎంపీ చామల thumb ● ఆత్రేయపురంలో గెలుపే లక్ష్యంగా శ్రీధర్ విస్తృత ప్రచారం thumb ● మహేశ్వరం మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించాలి thumb ● జటబోయిన ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయాధికారుల బదిలీలు thumb ● కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సామాన్య కార్యకర్తకు అవకాశం.. తోటకూర సుబ్బరాజు ప్రచారానికి పార్టీ శ్రేణుల మద్దతు thumb ● పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు thumb ● ర్యాలి హైస్కూల్లో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం thumb ● ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్‌–టీచర్ సమావేశాలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్ thumb ● రెండు ప్రధాన రహదారులకు జాతీయ హోదా కల్పించాలి: ఎంపీ చామల thumb ● ఆత్రేయపురంలో గెలుపే లక్ష్యంగా శ్రీధర్ విస్తృత ప్రచారం
Test 4
Date of Publish : 04 November 2026, 02:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కట్టలేరు వాగు ఉధృతితో 20 గ్రామాలకు రాకపోకలు బంద్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Nov, 2026 - 02:21 PM
11 వీక్షణలు

ఎన్నికల విధులకు వెళ్లే సిబ్బందికి తప్పని ఇబ్బందులు 2 కిలోమీటర్ల దూరానికి 30 కిలోమీటర్లు చుట్టూ తిరగాల

కట్టలేరు వాగు ఉధృతితో 20 గ్రామాలకు రాకపోకలు బంద్

ఎన్నికల విధులకు వెళ్లే సిబ్బందికి తప్పని ఇబ్బందులు 2 కిలోమీటర్ల దూరానికి 30 కిలోమీటర్లు చుట్టూ తిరిగిరావాల్సిన పరిస్థితి

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో కట్టలేరు వాగు వరద ప్రవాహం స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. వినగడప, తోటమూల గ్రామాల మధ్య ఉన్న కట్టలేరు వాగుపై వరద ఉధృతి పెరగడంతో శివారు ప్రాంతాల్లోని సుమారు 20 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాగు దాటే పరిస్థితి లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా నవంబర్ 5వ తేదీన జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విధులకు వెళ్లాల్సిన సిబ్బందికి ఈ వరద ప్రవాహం పెద్ద సమస్యగా మారింది. ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాల్సిన సిబ్బంది ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన వారు సుమారు 30 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. వరద ఉధృతి తగ్గకపోవడంతో గ్రామాల ప్రజలు, ఎన్నికల సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.