BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 04:53 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

పంచాయతీ ఎన్నికల విధులపై అధికారులకు శిక్షణ

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
20 Nov, 2026 - 04:53 PM
19 వీక్షణలు

పీఓలు, ఏపీఓలకు విధుల నిర్వహణపై అవగాహన కల్పించిన ఎంపీడీవో రామకృష్ణ

కొండపి, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్):

ఈ నెల 26న గురువారం జరగనున్న స్థానిక పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కొండపి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించారు.

ఎంపీడీవో పి. రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రిసైడింగ్ అధికారులు (పీఓలు), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీఓలు) తమ విధులను ఏ విధంగా నిర్వహించాలనే అంశాలపై అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రక్రియలో అధికారులు పాటించాల్సిన విధివిధానాలు, బాధ్యతలపై శిక్షణ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పి. రామకృష్ణ, ఎంఈఓ సురేఖ, ఎంఈఓ-2 కోటిరెడ్డి, ఎన్నికల ఆర్వో తదితరులు పాల్గొన్నారు.