BREAKING
thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రామచంద్రపురంలో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రామచంద్రపురంలో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Date of Publish : 11 October 2026, 02:21 pm
Posted by : MUSUGU GOPI

గంగిరెడ్డిపాలెంలో క్షుద్ర పూజల కలకలం.. భయాందోళనలో గ్రామస్తులు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
11 Oct, 2026 - 02:21 PM
1 వీక్షణలు

పల్నాడు జిల్లా: బెల్లంకొండ మండలం గంగిరెడ్డిపాలెం గ్రామంలో క్షుద్ర పూజలు నిర్వహించినట్లు వచ్చిన సమాచారం కలకలం రేపింది. మహాలయ అమావాస్య నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

గ్రామానికి చెందిన పోలేపల్లి నరసింహరావు అలియాస్ పాల బీమయ్య ఇంటి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు పూజలు నిర్వహించినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయం గ్రామంలో వ్యాపించడంతో పలువురు ఆందోళనకు గురైనట్లు సమాచారం.

ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన నెలకొన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అయితే పూజలు ఎవరు నిర్వహించారు, అందుకు గల కారణాలేమిటనే విషయాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసుల విచారణ లేదా అధికారిక ప్రకటనకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు.