BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 30 April 2026, 07:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో 10 ఎకరాల మొక్కజొన్న పంట బూడిద

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 07:16 PM
152 వీక్షణలు

విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో 10 ఎకరాల మొక్కజొన్న పంట బూడిద

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా, పెంబి మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సుమారు 10 ఎకరాల్లో సాగుచేసిన మొక్కజొన్న పంటకు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది.

ఈ ఘటనతో రైతుకు భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో స్థానికులు వెంటనే స్పందించి ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే పంట ఎక్కువ భాగం కాలిపోయింది.

సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని నష్టం అంచనా వేస్తున్నారు. బాధిత రైతుకు ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.