BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 11:34 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్రమాల కలకలం.. మూడు నెలల్లో నలుగురు ఉద్యోగులపై వేటు దర్శనం టికెట్ల విక్రయాల్లో అక్రమాలు.. బాధ్యులపై కఠిన చర్యలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 11:34 AM
24 వీక్షణలు

విజయవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై కొందరు ఉద్యోగుల అక్రమ వ్యవహారాలు వెలుగులోకి వస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఆలయంలో దర్శనం టికెట్ల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. గత మూడు నెలల వ్యవధిలో నలుగురు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులపై వేటు వేసినట్లు దుర్గగుడి కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ వెల్లడించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా దర్శన ఏర్పాట్లు నిర్వహించాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కొందరు ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. దర్శనం టికెట్ల విక్రయాల విషయంలో భక్తులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారిక టికెట్ కౌంటర్ల ద్వారానే టికెట్లు పొందాలని, ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తిస్తే ఆలయ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఆలయ పవిత్రత, ప్రతిష్ఠను కాపాడటమే లక్ష్యంగా అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగిస్తామని శీనా నాయక్ స్పష్టం చేశారు.