BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 17 June 2026, 01:22 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వరంగల్ ఏసీబీ వేటలో అక్రమార్కుల హడలిక.. 5 నెలల్లో 9 కేసులు, 16 మంది అరెస్ట్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jun, 2026 - 01:22 PM
214 వీక్షణలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. గత ఐదు నెలల్లో మొత్తం 9 కేసుల్లో 16 మంది అక్రమార్కులను పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంది.

జనవరిలో కేయూ ఎస్సై శ్రీకాంత్‌తో ప్రారంభమైన ఈ వేటలో అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, సబ్ రిజిస్ట్రార్లు, ఎస్సైలు, ఉపాధ్యాయులు, తాజాగా ఎంపీడీవో వరకు చిక్కడం గమనార్హం.

6 ట్రాప్ కేసులు, 2 అసెట్ కేసులు, 1 రిజిస్ట్రార్ కేసు నమోదు చేయడంతో వరంగల్ ఏసీబీ అధికారులు అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నట్టు స్పష్టమవుతోంది.