BREAKING
thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం
Date of Publish : 08 October 2026, 11:53 am
Posted by : SEETHA KIRAN KUMAR

ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
08 Oct, 2026 - 11:53 AM
5 వీక్షణలు

గోవా: ప్రముఖ బాలీవుడ్, మరాఠీ నటుడు నానా పటేకర్ (75) కన్నుమూశారు. గోవాలోని డోనా పౌలాలో ఉన్న తన నివాసంలో గురువారం తెల్లవారుజామున గుండెపోటుకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు, సహాయకులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన అపస్మారక స్థితిలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

నానా పటేకర్‌ను మణిపాల్ ఆసుపత్రికి తరలించిన అనంతరం వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు నిరంతరంగా సీపీఆర్ నిర్వహించి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆయనలో ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉదయం 5:20 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

నానా పటేకర్ మరణంతో హిందీ, మరాఠీ సినీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కొనసాగిన ఆయన ‘పరిందా’, ‘క్రాంతివీర్’, ‘తిరంగా’, ‘అగ్నిసాక్షి’, ‘ఖామోషి’, ‘వెల్‌కమ్’ తదితర చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందారు. ఆయనకు జాతీయ చలనచిత్ర అవార్డులతో పాటు 2013లో పద్మశ్రీ పురస్కారం లభించింది.

నానా పటేకర్ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతిపై మెడికో-లీగల్ కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు వైద్యులు వెల్లడించారు.