BREAKING
thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం
Date of Publish : 06 October 2026, 01:05 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

దసరా ఉత్సవాలకు ముస్తాబవుతున్న విజయవాడ

ఆంధ్రప్రదేశ్
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
06 Oct, 2026 - 01:05 PM
12 వీక్షణలు

విజయవాడ: దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ నగరం భారీ సాంస్కృతిక వేడుకలకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 11 నుంచి 20 వరకు పది రోజుల పాటు ‘విజయవాడ ఉత్సవ్-2.0’ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాలకు పున్నమి ఘాట్ ప్రధాన వేదికగా ఉండనుంది.

ఉత్సవాల్లో భాగంగా జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు, సెలబ్రిటీ వినోద కార్యక్రమాలు, మెగా కార్నివాల్, ఫైర్‌వర్క్స్ తదితర కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ ఉత్సవ్‌తో పాటు జాతీయ సరస్ మేళా కూడా దసరా వేడుకల సమయంలో నిర్వహించనున్నారు.

విజయవాడ నగరాన్ని సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా కళాకారులు, సందర్శకులు, భక్తులు పాల్గొనేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.

ఇదిలా ఉండగా, అక్టోబర్ 11 నుంచి 20 వరకు ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామివారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా జరగనున్నాయి. దసరా వేడుకల నేపథ్యంలో భక్తుల రద్దీ, ట్రాఫిక్, భద్రత, దర్శన ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

ముగింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యే అవకాశం ఉందనే సమాచారం ఉన్నప్పటికీ, దీనిపై అధికారిక