BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 10:10 am
Posted by : కూనురు మధు

బైక్‌కు కారు నంబర్ ప్లేట్.. అనుమానంతో ఇద్దరిని పట్టుకున్న గ్రామస్తులు!

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
13 Nov, 2026 - 10:10 AM
268 వీక్షణలు

పిట్టంపల్లిలో యువకుల అప్రమత్తత.. పోలీసులకు సమాచారం

ఎన్ టుడే న్యూస్ చిట్యాల 

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో అనుమానాస్పదంగా బైక్‌పై సంచరిస్తున్న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులను గ్రామస్తులు, యువకులు వెంబడించి పట్టుకున్నారు. వారు ప్రయాణిస్తున్న బైక్‌కు కారు రిజిస్ట్రేషన్ నంబర్‌ను అమర్చినట్లు సమాచారం తెలుసుకున్న యువకులు అప్రమత్తమై వారిని వెంబడించారు.

అనంతరం వారిని పట్టుకుని గ్రామస్తులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానాలు వ్యక్తం చేశారు. వారు దొంగలై ఉంటారనే అనుమానంతో వెంటనే చిట్యాల పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తుల అప్రమత్తతతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.