BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 12:07 pm
Posted by : SEETHA KIRAN KUMAR

వరంగల్ : కమిషనరేట్‌లో పోలీసు అధికారుల బదిలీలు

తెలంగాణ
/ వరంగల్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
13 Nov, 2026 - 12:07 PM
29 వీక్షణలు

టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కాసగాని శ్రీధర్‌కు ములుగు జిల్లాలో పోస్టింగ్.. పలువురి నియామక ఉత్తర్వుల్లో మార్పులు

వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కాసగాని శ్రీధర్‌ను ములుగు జిల్లా వెంకటాపురం సర్కిల్‌కు బదిలీ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇన్‌స్పెక్టర్ ముత్యం రమేశ్‌ను మల్టీజోన్-1 ఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఐజీపీ సంపత్ చంద్రశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని బోర్డు చేసిన సిఫార్సుల మేరకు ఈ బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. పరిపాలనా మార్పుల్లో భాగంగా పలువురు అధికారుల నియామకాల్లోనూ సవరణలు చేశారు.

ఇదిలా ఉండగా, ఖమ్మం సీసీఆర్‌బీ, సీటీసీ విభాగాలకు పోస్టింగ్‌లు కల్పిస్తూ గతంలో జారీ చేసిన బొమ్మెర బాలకృష్ణ, రాడం భానుప్రకాశ్‌ల నియామక ఉత్తర్వులను రద్దు చేశారు. వారిద్దరినీ ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ మేరకు పోలీసు శాఖలో అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి తాజా మార్పులు అమల్లోకి వచ్చాయి.