BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 12:08 pm
Posted by : SEETHA KIRAN KUMAR

వరంగల్ : అండర్‌-19 చదరంగం ఎంపిక పోటీలు ఈ నెల 15న

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
13 Nov, 2026 - 12:08 PM
18 వీక్షణలు

హనుమకొండలోని మాస్టర్జీ (వికాస్) హైస్కూల్‌లో నిర్వహణ.. రాష్ట్రస్థాయి పోటీలకు నలుగురు బాలురు, నలుగురు బాలికల ఎంపిక

హనుమకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 15న అండర్‌-19 బాలబాలికల చదరంగం ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. హనుమకొండ రెడ్డికాలనీలోని మాస్టర్జీ (వికాస్) హైస్కూల్‌లో ఈ పోటీలు జరగనున్నట్లు సమాఖ్య ప్రతినిధులు తెలిపారు.

ఈ పోటీల్లో పాల్గొనేందుకు 2007 జనవరి 1వ తేదీన లేదా ఆ తర్వాత జన్మించిన బాలబాలికలు అర్హులని వెల్లడించారు. ఆసక్తి ఉన్న అర్హులైన క్రీడాకారులు ఎంపిక పోటీల్లో పాల్గొనవచ్చని సూచించారు.

ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారుల్లో నలుగురు బాలురు, నలుగురు బాలికలను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారు రాష్ట్రస్థాయి చదరంగ పోటీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించేందుకు క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించాల్సి ఉంటుంది.