BREAKING
thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
Test 4
Date of Publish : 26 November 2026, 06:58 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వెంకటాపురంలో వైసీపీ క్లీన్ స్వీప్..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Nov, 2026 - 06:58 PM
22 వీక్షణలు

10కు 10 వార్డులు కైవసం 471 ఓట్ల భారీ మెజార్టీతో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి యరమల ఇందిరమ్మ విజయం 

ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం వెంకటాపురం గ్రామంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. గ్రామంలోని మొత్తం 10 వార్డులకు జరిగిన ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థులు విజయం సాధించి అన్ని స్థానాలను కైవసం చేసుకున్నారు. సర్పంచ్ ఎన్నికలో వైసీపీ అభ్యర్థి యరమల ఇందిరమ్మ 471 ఓట్ల భారీ మెజార్టీతో విజయాన్ని అందుకున్నారు. పది వార్డుల్లోనూ వైసీపీ అభ్యర్థులు గెలుపొందడంతో గ్రామంలో పార్టీ శ్రేణులు, మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. ఈ ఫలితంతో వెంకటాపురంలో వైసీపీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.