BREAKING
thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి
Date of Publish : 22 September 2026, 01:43 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

అతిరాసి ప్రసాద్ ను పరామర్శించి, రూ. 10 వేలు ఆర్థికసాయం చేసిన డాక్టర్ దద్దాల

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / వెలిగండ్ల
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
22 Sep, 2026 - 01:43 PM
52 వీక్షణలు

ప్రమాదంలో గాయపడిన కార్యకర్తకు వైసీపీ నేత పరామర్శ.. రూ.10 వేల ఆర్థిక సాయం

కనిగిరి: వెలిగండ్ల మండలం బల్లవరం పంచాయతీ పరిధిలోని నరసమాంబాపురం గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త అతిరాసి ప్రసాద్ ప్రమాదవశాత్తు శరీరానికి కాలిన గాయాలు కావడంతో కనిగిరిలోని సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

విషయం తెలుసుకున్న కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ మంగళవారం ఆస్పత్రికి వెళ్లి ప్రసాద్‌ను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

వైద్య ఖర్చుల నిమిత్తం ప్రసాద్ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. చికిత్సకు సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకుని, ప్రసాద్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కటికల వెంకటరత్నం, పల్నాటి భాస్కర్ రెడ్డి, గాండ్లపర్తి ఆదినారాయణ రెడ్డి, చిలకల నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.