BREAKING
thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక
Test 4
Date of Publish : 11 November 2026, 06:49 pm
Posted by : K MAHESH

అయ్యప్ప దీక్షలో 23వ ఏడాది.. కొనసాగుతున్న ఆధ్యాత్మిక ప్రయాణం

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
11 Nov, 2026 - 06:49 PM
14 వీక్షణలు

అచంచల భక్తికి ప్రతీకగా పెద్దినేని వెంకటేశ్వరరావు

బయ్యారం, నవంబర్ 11:

అయ్యప్ప స్వామిపై అపారమైన భక్తి, విశ్వాసంతో బయ్యారం మండల కేంద్రానికి చెందిన పెద్దినేని వెంకటేశ్వరరావు తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. 1994 నుంచి అయ్యప్ప స్వామి మాలధారణ చేస్తూ దీక్ష చేపడుతున్న ఆయన, 2026లో 23వసారి పవిత్ర మాల ధరించి అయ్యప్ప దీక్షను ఆచరిస్తున్నారు.

దశాబ్దాలుగా అయ్యప్ప స్వామి దీక్షా నియమాలను నిష్ఠతో పాటిస్తూ తన భక్తి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి ఏడాది మాలధారణ చేసి మండల దీక్షను చేపట్టడంతో పాటు, దీక్షా కాలంలో నియమ నిష్ఠలు, ఆధ్యాత్మిక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఏళ్ల తరబడి వివిధ పరిస్థితులు ఎదురైనా అయ్యప్ప దీక్షను కొనసాగించడం ఆయన అచంచలమైన భక్తికి నిదర్శనంగా నిలుస్తోంది. స్వామివారిపై ఉన్న విశ్వాసంతో ప్రతి ఏడాది దీక్ష చేపడుతూ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగుతున్నారు.

2026లో 23వసారి అయ్యప్ప మాలధారణ చేయడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి అయ్యప్ప స్వాములు వెంకటేశ్వరరావుకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఆయన భక్తి ప్రస్థానం పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది.